73వ రాజ్యాంగ సవరణ - పంచాయతీ రాజ్ వ్యవస్థ
1. అధికరణ - 243 :- భారత రాజ్యాంగం 9వ భాగంలో నిర్దేశించిన విధంగా అన్ని రాష్ట్రాలు, మూడంచెల స్థానిక ప్రభుత్వాలను విధిగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, మధ్యంతర వ్యవస్థలో మండల ప్రజా పరిషత్ లు, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ లు.
2. అధికరణ - 243A :- రాష్ట్ర శాసనసభల ద్వార చట్టబద్ధంగా సంక్రమించిన విధులు అధికారాలతో గ్రామసభలు పనిచేస్తాయి.
3. అధికరణ - 243B :- పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి నిర్వచనం చెప్పబడినది. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలలో మూడు స్థాయిలలో (గ్రామ, మండల, జిల్లా) పంచాయతీ రాజ్ మూడంచెల వ్యవస్థ మరియు కొన్ని చిన్న రాష్ట్రాల్లో రెండు స్థాయిలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు
సేకరణ వ్యాసకర్త : నాయకుల రాజేష్
సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ గుమ్మఘట్ట మండలం రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ : 9346314349

Comments
Post a Comment